#నవరాత్రులు #అమ్మవారి_నిమర్జనం #కలిశెట్టి_అప్పలనాయుడు #విజయనగరం
అమ్మవారి నిమర్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
—
విజయనగరం ఎంపీ కలిశెట్టి నవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగస్వామ్యం. రణస్థలం మండల కేంద్రంలో అమ్మవారి నిమర్జన కార్యక్రమం. దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐ.టి ...