#నరేంద్రమోడీ #ప్రత్యేకపూజలు #బాసర #బిజెపి #మోడీజన్మదినం #ఆయురారోగ్యం
నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు
—
నరేంద్ర మోడీ 74వ జన్మదినం సందర్భంగా బాసరలో ప్రత్యేక పూజలు బిజెపి, బిజెవైఎం నాయకులు పాల్గొనగా, గోత్రనామాలతో పూజలు ప్రధాని మోడీ ఆయురారోగ్యం కోసం ప్రార్థనలు కేంద్ర ప్రభుత్వం ‘క్షేమ ఆయుష్మాన్ భవ’ ...