#ధరణి #దరఖాస్తులు #ప్రజాసేవలు #కళెక్టరేట్ #నిర్మల్
పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: అక్టోబర్ 17, 2024 జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష్, పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ ...