#దూరం #తరుణ్తేజ్ #ShortFilm #పోస్టర్Launch

"దూరం" షార్ట్ ఫిల్మ్ పోస్టర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ

“దూరం” షార్ట్ ఫిల్మ్ పోస్టర్ లాంచ్ చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ

యంగ్ డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దూరం” షార్ట్ ఫిల్మ్ ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి ప్రత్యేక ఆకర్షణగా “దూరం” షార్ట్ ...