#దిగంబర్_మాశెట్టి_వార్ #ఎమ్మెల్యే_సంతాపం #భైంసా
దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
—
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సంతాపం వ్యక్తం చేసారు. ...