#దళితహక్కులు #కాంగ్రెస్ #నిర్మల్
దళితులపై ఇంత వివక్ష ఎందుకు
—
అధిష్టానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో పని చేయని వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులా! మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై నారాయణరావు పటేల్ వర్గీయుల మండిపాటు ఎమ్4 న్యూస్ ...