#దళితకార్డు #బోరుగడ్డఅనిల్ #మాదాసుభానుప్రసాద్ #చట్టం

దళిత కార్డు

దళిత కార్డు వాడుకుంటూ వ్యవహరించడం బాధాకరం: మాదాసు భాను ప్రసాద్

M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22   చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులు బోరుగడ్డ అనిల్ దుర్భాషలపై తీవ్ర విమర్శ కులం కార్డు వాడుకోవడం క్షమారహితం దళిత కార్డు వాడుకుంటూ ...