#దండారి_ఉత్సవాలు #గిరిజన_సాంప్రదాయాలు #గుస్సాడి #ఆదివాసీ_పండగ

ముస్తాబైన దండారి ఉత్సవాలు

ఆదివాసీల సాంప్రదాయ పండగ దండారి ఉత్సవాలు ప్రారంభం. నెమలి ఈకలతో ప్రత్యేక టోపీలు, జంతు చర్మాలతో రూపొందించిన వస్తువులు. వివిధ గ్రామాలకు చెందిన గుస్సాడీలతో థింసా నృత్యాలు, ప్రత్యేక పూజలు. పాటగూడ గ్రామం ...