#తెలుగుప్రతిభపరీక్ష #నేత్రకిశోర్ #తెలుగుభాష #పాఠశాలవిజయం

తెలుగు ప్రతిభ పరీక్షలో బహుమతి స్వీకరిస్తున్న నేత్ర కిశోర్, ఆయనను అభినందిస్తున్న ప్రిన్సిపాల్.

తెలుగు ప్రతిభ పరీక్షలో నైపుణ్యం ప్రదర్శించిన బాసర విద్యార్థి

బాసర శ్రీ నాగభూషణ పాఠశాల విద్యార్థి నేత్ర కిశోర్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఘనత. తెలుగు ప్రతిభ పరీక్షలో విజయం సాధించి సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా బహుమతి ...