#తెలుగుదేశంపార్టీ #టిడిపిసభ్యత్వం #ప్రమాదబీమా #జహీరాబాద్

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం, జహీరాబాద్.

టిడిపి కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాదబీమా: బక్కని నర్సింలు

ప్రతి టిడిపి సభ్యత్వం పొందిన కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాదబీమా. జహీరాబాద్‌లో ఘనంగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం. టిడిపి నమ్మిన వారికి ఆదర్శ సహాయం: బక్కని నర్సింలు. తెలంగాణలో ఇప్పటివరకు 50,500 ...