#తెలంగాణ #మహిళా_సంఘాలు #బస్సు_పథకం #రేవంత్_సర్కార్ #ఆర్థికబలోపేతం
తెలంగాణలో మహిళా సంఘాల బలోపేతానికి కొత్త కార్యక్రమం: రేవంత్ సర్కార్
—
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం బ్యాంకు రుణాలు ఇప్పించి బస్సులు కొనుగోలు చేయిస్తారు మొదటి విడతగా MBNR, KRMR జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు : తెలంగాణలో ...