#తెలంగాణ #నూతన_మండలాలు #గ్రామపంచాయతీలు #ఆదిలాబాద్ #రాష్ట్రాభివృద్ధి

తెలంగాణలో నూతన మండలాల ఏర్పాటు

తెలంగాణలో 32 నూతన మండలాలు, 457 గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

32 నూతన మండలాలు: తెలంగాణలో 16 జిల్లాల్లో 32 కొత్త మండలాలు ఏర్పాటు. 457 గ్రామ పంచాయతీలు: కొత్త మండలాలకు 457 గ్రామ పంచాయతీలు. ఆదిలాబాద్ జిల్లా: మూడు కొత్త మండలాలు, 46 ...