: #తెలంగాణహైకోర్టు #థియేటర్లఆదేశాలు #పిల్లలభద్రత #సినిమాశోలు

హైకోర్టు ఆదేశాలు పిల్లల థియేటర్ ప్రవేశం

థియేటర్లకు రాత్రి 11 తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలెవరూ: హైకోర్టు ఆదేశం

రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు 16 ఏళ్లలోపు పిల్లలకు థియేటర్లకు అనుమతి లేకూడదని హైకోర్టు నిర్ణయం. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ. పిల్లల భద్రత ...