#తెలంగాణఅసెంబ్లీ #సర్పంచులపెండింగుబిల్లులు #హరీశ్రావు #సీతక్క #తెలంగాణరాజకీయాలు
సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ
—
సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై తెలంగాణ అసెంబ్లీలో ఉత్కంఠభరిత చర్చ. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మంత్రి సీతక్క మధ్య తీవ్ర విమర్శలు. సర్పంచ్‌లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు వెళ్తున్న పరిస్థితిపై హరీశ్ ...