#తెలంగాణఅసెంబ్లీ #బీఆర్‌ఎస్ #లగచర్లరైతులు #రైతులనిరసన
అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
—
అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన. లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై విపక్షాల ఆగ్రహం. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నేతలు. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన పాడి కౌశిక్ రెడ్డి. ...