#తెలంగాణఅసెంబ్లీ #ఆర్ఓఆర్చట్టం #కులగణన #పంచాయతీఏన్నికలు #రైతుభరోసా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024

డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: రేవంత్ సర్కారు కీలక చర్చలకు సిద్ధం

డిసెంబర్ 9నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వేపై చర్చలు పంచాయతీ ఎన్నికల కసరత్తు ఆసరా పెన్షన్, రైతు భరోసా పెంపుపై ప్లాన్ మంత్రివర్గ విస్తరణపై చర్చల సూచనలు ...