#తీజ్_మహోత్సవం #అంబకంటి_తండా #కుంటాల #సీఎంఆర్ఎఫ్

తీజ్ మహోత్సవం - అంబకంటి తండాలో కుంటాల ఎమ్మెల్యే

కుంటాల మండలంలో తీజ్ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఎమ్4 న్యూస్ కుంటాల మండలం, అక్టోబర్ 12, 2024 అంబకంటి తండాలో తీజ్ మహోత్సవంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి పాల్గొనడం. ఎంబీబీఎస్ సీటు సాధించిన జాదవ్ దివ్యకు సన్మానం, అభినందనలు. లబ్ధిదారులకు ...