#తిరుమల #వైసీపీ #హోంమంత్రి #అనిత #లడ్డూ

తిరుమల లడ్డూ వివాదం

తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు: హోంమంత్రి అనిత

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం చర్చనీయాంశం. హోంమంత్రి అనిత వైసీపీపై తీవ్ర విమర్శలు. జగన్‌కు బహిరంగ చర్చకు రావాలని సవాల్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా చర్చలు తెరుస్తోంది. ఈ ...