#డీఎస్పీరత్నయ్య #గుండెపోటు #పోలీసువిధులు #గుంటూరు #సంతాపం

డీఎస్పీ రత్నయ్య గుండెపోటుతో మృతి

డీఎస్పీ రత్నయ్య అకాల మృతి

గుంటూరులో డీఎస్పీ రత్నయ్య గుండెపోటుతో మృతి నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో సిఐగా సేవలు పోలీసు వర్గాల ప్రగాఢ సంతాపం గుంటూరులో డీఎస్పీగా పనిచేస్తున్న రత్నయ్య గుండెపోటుతో మృతి చెందారు. నాయుడుపేట, సూళ్లూరుపేటలలో సిఐగా అంకితభావంతో ...