#జీవో29 #గ్రూప్1 #BSFI #రిజర్వేషన్లు #న్యాయం

జీవో 29 గ్రూప్ 1 పరీక్షలపై బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్

జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్

బీ.ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు టోక్రే సుజాత జీవో 29 రద్దు డిమాండ్. గత ప్రభుత్వ జీవో 55 ను బదిలీ చేసిన కాంగ్రెస్ జీవో 29 పై అభ్యంతరాలు. బీసీ, ఎస్సీ, ...