గ్స్: #RTCBusFacility #MaidambandVillage #MinisterSridharBabu #Peddapalli
మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
—
పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 22, 2024: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామ ప్రజలు, ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందించాలని కోరుతూ మంగళవారం ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ...