గ్స్: #MayIHelpYouFoundation #Jammalamadugu #ServiceToHumanity
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అందించిన సహాయం
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) జమ్మలమడుగు: అక్టోబర్ 06 జమ్మలమడుగు మండలం చదిపిరాళ్ళదిన్నె గ్రామానికి చెందిన కాచన వెంకటరమణమ్మ (39) అనారోగ్యంతో మరణించగా, ఆమె అంత్యక్రియలకు బంధువులు లేకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ...