గ్స్: #వాల్మీకిజయంతి #మహర్షివాల్మీకి #ముధోల్
ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ముదిరాజ్ సంఘం – వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ...