గ్స్: #చోరీ #లోకేశ్వరం #పోలీసులచర్యలు

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండుగులు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) లోకేశ్వరం: అక్టోబర్ 17, 2024 చోరీ సంఘటన: లోకేశ్వరం మండలంలో గంభీరం రోడ్డులోని హావర్గ గ్రామానికి చెందిన తుంగినోళ్ల గంగాధర్ కుటుంబానికి చెందిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటన ...