#గ్రూప్2 #తెలంగాణ #పరీక్షలు #ఆధికారులు #కలెక్టర్

గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన పరిశీలన

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం

తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రారంభం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ. 8,080 మంది అభ్యర్థుల్లో 4,146 మంది హాజరు, 3,934 మంది గైర్హాజరు. గ్రూప్-2 ...