#గ్రూప్2పరీక్షలు #నిర్మల్ #జిల్లాకలెక్టర్
: గ్రూప్-II పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
—
డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-II పరీక్షలు. 24 పరీక్ష కేంద్రాలు, 8080 మంది అభ్యర్థులు. 144 సెక్షన్ విధింపు, బందోబస్తు చర్యలు. నిర్మల్ జిల్లాలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-II ...