#గ్రామపంచాయతీ #సర్పంచ్_ఎన్నికలు #స్థానికఎన్నికలు #తెలంగాణ #బ్యాలెట్పేపర్
జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు
—
ప్రధాన అంశాలు: 1️⃣ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల. 2️⃣ మూడు విడతల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు. 3️⃣ సర్పంచ్ ఎన్నికలకు పింక్, వార్డు సభ్యులకు వైట్ ...