#గేమ్ఛేంజర్ #రామ్చరణ్ #తెలంగాణప్రభుత్వం #టికెట్రేట్లపెంపు #అదనపుశో

గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్లు, అదనపు షో వివరాలు

గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంపు, అదనపు షోలకు అనుమతి

గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు. టికెట్ రేట్లు పెంపుతో పాటు అదనపు షోలకు జీవో విడుదల. మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 పెంపు. జనవరి 11 ...