#గుంటూరు #పసికందు_కిడ్నాప్ #జీజీహెచ్ #షేక్_నసీమా #పోలీసుల_పరిశోధన

గుంటూరు ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం

ఎమ్4 న్యూస్, గుంటూరు, అక్టోబర్ 07   పసికందు కిడ్నాప్ కలకలం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో. నిన్న రాత్రి జన్మించిన బిడ్డను గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. పోలీసులు శిశువును వెతికే ప్రయత్నంలో ...