#గద్వాలచీరలు #సంక్రాంతిముగ్గులు #కళాత్మకత #చేనేతమహిళలు #గద్వాల

గద్వాల చీరలతో రంగురంగుల ముగ్గులు

గద్వాల చీరతో రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి సంబరాలు

గద్వాల చీర తాయారు చేసే కళను ముగ్గుల రూపంలో ప్రదర్శించిన మహిళా కళాకారులు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీలో ప్రత్యేక ముగ్గు వేడుకలు కంచుకోట కొమ్మ, హంస బార్డర్ ...