#ఖానాపూర్ #ఎమ్మెల్యే #బొజ్జు పటేల్ #అభివృద్ధి #కాంగ్రెస్ పార్టీ

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వ్యాఖ్యలు

ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ పై దుర్మార్గ రాజకీయ ఆరోపణలు తప్పవు   అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను బదనాం చేయడానికి కుట్ర గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మూడు నెలల్లోనే ...