#ఖమ్మం #కిషన్‌రెడ్డి #వరద #పర్యటన #ఇటలరాజేందర్ #కొండావిశ్వేశ్వర్ రెడ్డి

ఖమ్మంలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటన

నేడు ఖమ్మంలో పర్యటించనున్న బీజేపీ నేతలు: కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస ...