: #కొండాసురేఖ #నాగార్జున #కోర్టు #ఆర్టీఐ #పరువునష్టం
ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు – కొండా సురేఖ లాయర్
—
కొండా సురేఖ లాయర్ నాగార్జునపై ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ. ఆర్టీఐ ద్వారా నాగార్జున విషయాలను బయటకు తీస్తున్నామని పేర్కొన్నారు. కోర్సుకు వెళ్లిన నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను ...