#కుమ్రం_భీం #ఎమ్మెల్యే_వెడ్మబొజ్జు #ఆదివాసులహక్కులు

కుమ్రం భీం విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కుమ్రం భీం ఆశయాల సాధన కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జల్, జంగల్, జమిన్ కోసం ఆదివాసుల హక్కుల సాధనలో కుమ్రం భీం పాత్రను గుర్తించిన ఎమ్మెల్యే. ఉట్నూర్ మండలంలోని పేర్కాగూడ గ్రామంలో కుమ్రం భీం విగ్రహానికి ఘన నివాళి.   ఉట్నూర్ మండలంలోని ...