#కుటుంబకలహాలు #హత్య #నిర్మల్ #అన్నతమ్ముళ్ళు #నేరవార్తలు

నిర్మల్‌లో అన్నను నరికి చంపిన తమ్ముడు

: తమ్ముడు చేతిలో అన్న హత్య

కుటుంబ కలహాల కారణంగా అన్నను హత్య చేసిన ఘటన. నిర్మల్ పట్టణంలో చోటుచేసుకున్న ఘోర సంఘటన. అన్న శంభు(35)ను గొడ్డలితో దారుణంగా చంపిన తమ్ముడు శివ. డీఎస్పీ గంగారెడ్డి కేసు నమోదు చేసి ...