#కామ్యా కార్తికేయన్ #సప్తపర్వతాలు #పర్వతారోహణ #ప్రపంచ రికార్డు #భారత గర్వం

కామ్యా కార్తికేయన్ సప్త పర్వతాలు

16 ఏళ్ల బాలిక అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించింది

ముంబైకి చెందిన కామ్యా కార్తికేయన్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏడు ఖండాల అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. డిసెంబర్ 24న సప్త పర్వత అధిరోహణ సవాల్‌ను విజయవంతంగా పూర్తి ...