#కంతిఅరుణ #కోడంగల్ #టీచరుజాబ్ #ప్రజాసంఘాలనాయకులు #తెలంగాణ
కష్టాలను జయించి టీచర్ ఉద్యోగం సాధించిన కంతి అరుణకు ప్రజాసంఘాల శుభాకాంక్షలు
—
టేకులకోడ్ గ్రామ యువతి కంతి అరుణ ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ప్రజాసంఘాల నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా సంఘాల నేతలు. : టేకులకోడ్ ...