#ఎస్సైసాహసం #వరదఎనిముషం #పోలీసులసహాయం #నిర్మల్ #వర్షసాహసం

ఎస్సై లోకం సందీప్ రెస్క్యూ

భారీ వర్షంతో వాగులో చిక్కిన వ్యక్తిని తాడు సాయంతో బయటకు తీసిన ఎస్సై

భారీ వర్షంతో వరదల్లో చిక్కిన వ్యక్తి. ఝరి (బి) గ్రామంలో వాగు వద్ద సంఘటన. ఎస్సై లోకం సందీప్ మరియు పోలీస్ సిబ్బంది రెస్క్యూ. తాడు సాయంతో వ్యక్తిని బయటకు తీసారు. ధైర్యం ...