#ఎల్_ఆర్_ఎస్ #నిర్మల్ #జిల్లాకలెక్టర్

ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల సమావేశం

ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని అధికారులు ఆదేశాలు

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. నిర్మల్ జిల్లా ...