#ఎన్టీఆర్75వజ్రోత్సవం #చంద్రబాబు #తారకరామ #సినిమా #తెలుగుసినిమా

ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక, చంద్రబాబు ప్రసంగం, పోరంకి మురళి రిసార్ట్

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు

పోరంకి మురళి రిసార్ట్‌లో ఎన్టీఆర్ 75 వజ్రోత్సవ వేడుకలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హాజరు. మహానటుడి విశేషాలు, సినీ ప్రభావంపై సీఎం ప్రసంగం. అభిమానుల ఆత్మీయ సాన్నిధ్యంతో వేడుకలు ఘనంగా ...