ఎంబిబిఎస్ లో సీటు సాధించిన దావ్నే సమైక్య

ఎంబిబిఎస్ లో సీటు సాధించిన దావ్నే సమైక్య

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన దావ్నే గంగాధర్ కూతురు సమైక్య, NEET పరీక్షలో 22000 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు దక్కించుకున్నారు. ...