ఉపాధ్యాయఎమ్మెల్సీ #వంగమహేందర్‌రెడ్డి #పిఆర్టియు #ముధోల్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించండి
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్ : అక్టోబర్ 21 ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించాలని పిఆర్టియు టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి. రమణారావు అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ ...