#ఉపాధిహామీ #సిద్దిపేట #దుర్ఘటన #తల్లికూతురు #జాతీయఉపాధిహామీపథకం
ఉపాధి హామీ పనుల్లో విషాదం: తల్లి కూతురు మృతి
—
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో దుర్ఘటన ఉపాధి హామీ పనిలో పాల్గొన్న తల్లి, కూతురుపై బండరాళ్లు పడిపోయి మృతి మరికొందరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు మృతులు సరోజ, మమతగా గుర్తింపు ...