ఈ ఫలితాలు సమగ్ర పరిశీలనలో సామాన్యంగా చెప్పబడినవే.
నేటి రాశి ఫలాలు
—
మేషం: శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు. ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. అశ్విని, కృత్తికా నక్షత్రం వారు ...