#ఈజీఎస్ #పారిశుద్ధ్యపనులు #తానూర్ #నర్సరీపనులు #ఉపాధి_హామీ

తానూర్ ఈజీఎస్ సమీక్ష సమావేశం

ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన డిఆర్డిఓ విజయలక్ష్మి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తానూర్, ఫిబ్రవరి 11 నిర్మల్ జిల్లా తానూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డిఓ విజయలక్ష్మి ఈజీఎస్ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ...