#ఇథనాల్_ఫ్యాక్టరీ #సీఎంరేవంత్‌రెడ్డి #నిర్మల్ #ప్రజాపోరాటం #తెలంగాణ

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేత, దిలావర్పూర్ ప్రజల నిరసన, సీఎం రేవంత్ రెడ్డి

ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల నిలిపివేతపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

దిలావర్పూర్ ప్రజల నిరసనకు స్పందించిన సీఎం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు ప్రజల హర్షం: రోడ్డుపై పటాకులు పేల్చి ఆనందం నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ...