#ఇథనాల్ #పర్యావరణం #రైతులు #కాలుష్యనియంత్రణ #నిర్మల్
ఇథనాల్ పరిశ్రమ వల్ల రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
—
ఇథనాల్ పరిశ్రమపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని కలెక్టర్ సూచన. పరిశ్రమ వలన రైతులకు, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమ యాజమాన్యం కాలుష్య నియంత్రణ నియమాలను పాటించాలంటూ ఆదేశాలు. పరిశ్రమ ...