#ఇంద్రసేనా_రెడ్డి #కేశవస్మృతిమందిరం #కందకుర్తి #ఆర్ఎస్ఎస్ #నిజామాబాద్

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కేశవ స్మృతి మందిరం పరిశీలన

కేశవ స్మృతి మందిరం పనులను పరిశీలించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిజామాబాద్, రెంజల్: ఫిబ్రవరి 11 త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి మంగళవారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం ...