#ఆర్కృష్ణయ్య #బీసీవర్గాలు #రాజ్యసభఎన్నిక #మోడీ #అమిత్‌షా

ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవ ఎన్నిక అనంతరం బీసీ నాయకుల ఆనంద వేడుక.

ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు

జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవ ఎన్నిక. మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు. బీసీ వర్గాలలో ఆనందం, రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యం పొందాలని ...