ఆత్రం సుశీల సత్కారం
బోథ్ సివిల్ జడ్జ్ బి హుస్సేన్ చేతుల మీదుగా సత్కారం పొందిన సామాజిక సేవకురాలు ఆత్రం సుశీల
—
ఎమ్4 న్యూస్, ఆదిలాబాద్, అక్టోబర్ 07 గిరిజన గోండు తెగకు చెందిన ఆత్రం సుశీల, సామాజిక సేవా కృషికి 19 అవార్డులు. బోథ్ సివిల్ జడ్జ్ బి హుస్సేన్ చేతుల మీదుగా సత్కారం. ...